Garbhadhana is a composite word of Garbha (womb) and Dhana (attain, wealth), and it literally means attaining the wealth of the womb.It is a private rite of passage, marking the intent of a couple to have a child. It is a ceremony performed before Nisheka (conception and impregnation).In some ancient texts, the word simply refers to the rite of passage where the couple have sex to have a child, and no ceremonies are mentioned.
Literature
Scholars trace Garbhadhana rite to Vedic hymns, such as those in sections 8.35.10 through 8.35.12 of the Rigveda, where repeated prayers for progeny and prosperity are solemnized
प्रजां च धत्तं द्रविणं च धत्तम्
bestow upon us progeny and affluence
-
☞ షోడశ సంస్కారములలో మొదటిది గర్భాదానము (First Night). దేనినే "అదానము" అని కూడా అంటారు. సంతానం తల్లి తండ్రుల హృదయం, శరీరం నుంచి జన్మిస్తారు. అందుకే తల్లిదండ్రులకు స్థూల, సూక్ష్మ, శరీరాల్లో ఏఏ దోషాలు ఉంటాయో ఆయా దోషాలు వారి వారి సంతానానికి కూడా సంక్రమిస్తాయి. అందుకే భార్య భర్త మంచి కాలంలో సత్వగుణంతో ఉంటూ..మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నప్పుడే ఆ సమయంలో పడిన బీజం సక్రమమైన సంతానాన్నిస్తుంది. ఈ విషయమును గురించి శ్రీ కృష్ణుడు గీతలో ఇలా అన్నాడు. "ధర్మవిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ" (మనుష్యులందు ధర్మ విరుద్దము కాని కామము తానై ఉన్నాను) శరీరానికి సంబంధించినది కాదు పవిత్రమైన మనసుకి సంబంధించినది అని తెలియజేస్తూ.. ఓం పూశాభాగం సవితామే దదాతు| ఓం విష్ణు యోనిం కల్పయితు||