ధర్మో రక్షతి రక్షితః అనగా ధర్మము ఆచరింపబడినదై ఆచరించిన వారిని కాపాడుచున్నది. కావున ధర్మమును ఆచరించుట అందరికి తగిన పని. ధర్మాచరణ కు వేదము మూలమనియు వేదమంత్రములచే చెప్పబడిన ఆచారము వలననే ధర్మము స్థాపించబడుతున్నదని వేదశాస్త్రములు చెప్పుతున్నవి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని నియమము ఉన్నది. అనగా మనమేపని చేయుచున్నను దానిని ఎందుకు చేయుతున్నామో ఎట్లు చేయవలెనో మన పెద్దల వలన తెలుసుకుని చేయవలయునని నియమము. కావున యజ్ఞములు యాగములు జపములు తపములు మెదలగునవి అన్నింటిని విధి విధానములను బాగుగా తెలిసిన వారి ద్వారా తెలుసుకుని ఆచరించినచో తప్పక ఫలించును. వేద శాస్త్ర ప్రమాణముతో మీకు సహకరించుచున్నాము. మా సేవను మీ విజ్ఞానముతో కలుపుకుని ఆచరించి ప్రయోజనము పొందండి. As Now a days Hindu traditions and values are degrading due to improper preachings and lack of knowledge over epics, so we planned to safeguard the Hindu traditions and dharmas by providing priest services. We people are passionate and responsible towards Hinduism and striving hard to expand Base of Hinduism and its traditions. We Have the Vedic and Smartha priests with proper experience and knowledge towards the traditions and dharmas with intention to share the knowledge and to guide them in to a spiritual path.
Certified Pandit
Certified Pandit
Certified Pandit
Certified Pandit
Certified Pandit
Certified Pandit
Certified Pandit
Certified Pandit
Smartha Pandit
Veda Pandit
Smartha Pandit
Veda Pandit
Smartha Pandit
Astrologer and Vastu pandit
Astrologer
Sivagamana Pandit